చైనాలో కొత్త వైరస్‌.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన

WHO's key announcement

Advertisements

&NewLine;<p>తమ దేశంలో కొత్త వైరస్‌లు ఏవీ లేవని చైనా ప్రభుత్వం పేర్కొన్నట్టు ప్రపంచఆరోగ్య సంస్థ &lpar;డబ్ల్యూహెచ్ఓ&rpar; తాజాగా వెల్లడించింది&period; చైనా స్కూలు విద్యార్థులు ఓ గుర్తు తెలియని నిమోనియా తరహా వ్యాధి బారినపడుతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది&period; చైనా ఉత్తర భాగాన ఉన్నప్రాంతాల్లో నిమోనియా తరహా వ్యాధి ప్రబలుతోంది&period; ఆసుపత్రుల్లో చిన్నారుల చేరిక నానాటికీ పెరుగుతూ అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది&period; కరోనా సంక్షోభం తొలినాళ్లను గుర్తుకు తెస్తున్న తాజాగా పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది&period; కొత్త వైరస్ పుట్టుకొచ్చిందన్న ఊహాగాలు బయలుదేరాయి&period; అక్టోబర్ మధ్య నుంచి చైనా ఉత్తర ప్రాంతాల్లో ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది&period; ఈ వ్యాధికి సంబంధించి చైనా ప్రభుత్వాన్ని మరిన్ని వివరాలు ఇవ్వమని తాము కోరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది&period; చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించామని వెల్లడించింది&period; ఆసుత్రుల సామర్థ్యాలకు మించి రోగుల చేరికలు లేవని చైనా అధికారులు తెలిపినట్టు వెల్లడించింది&period; పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నామని చైనా అధికారులతో టచ్‌లో ఉన్నామని పేర్కొంది&period; అయితే&comma; చైనా ప్రభుత్వం మాత్రం డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై బహిరంగంగా స్పందించలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jF7BbRFlyE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;india-win-against-australia&sol;amp&sol;">ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;india-win-against-australia&sol;embed&sol;&num;&quest;secret&equals;DNqky67nuM&num;&quest;secret&equals;jF7BbRFlyE" data-secret&equals;"jF7BbRFlyE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.