మియాపూర్ లో సందడి చేసిన అరుదైన జాతి కుక్క..

Rare Breed Dog

Advertisements

&NewLine;<p>ప్రపంచంలో అత్యంత ఖరీదైన&comma; అరుదైన జాతి కుక్క కాకసియాన్ షెఫర్డ్ డాగ్ హైదరాబాద్ మియాపూర్ లో సందడి చేసింది&period; 20 కోట్ల విలువ చేసే ఈ కుక్క తో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు&period; బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ డాగ్ ను నగరానికి తీసుకొచ్చాడు&period; మియాపూర్ మదీనాగూడ లో గల విశ్వాస్ పెట్ క్లినిక్ కు ఈ డాగ్ ను తీసుకొచ్చారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రీడ్ రష్యా కు చెందినదన్నారు&period;<br>20 కోట్ల కు కోనుగోలు చేసినట్లు తెలిపారు&period; మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు మూడు కేజీల చికెన్ ను ఆహారంగా తీసుకుంటుదన్నారు&period; ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలో తో పాటు సినిమాలలో కూడా నటించినట్లు వివరించారు&period; ప్రపంచ వ్యాప్తంగా పలు భారీ ఫంక్షన్ లకు వీఐపీ పాలుపంచుకున్నట్లు సతీష్ వివరించారు&period; ఈ డాగ్ మెయింటినెన్స్ కి‌ మూడు లక్షలు ఖర్చు అవుతుందని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..