వేములవాడలో వరుస భారీ బహిరంగ సభలు..

all parties meetings

Advertisements

&NewLine;<p> అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు &lpar;శనివారం&rpar; వేములవాడ దద్దరిల్లనుంది&period; BJP అభ్యర్థి చెన్నమనేని వికాస్రావుకు మద్దతుగా 11AMకు సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు&period; యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు&period; కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా 2PMకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుంది&period; మరుసటి రోజు &lpar;26న&rpar; BRS అభ్యర్థి చల్మెడకు మద్దతుగా KCR ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..