ఖమ్మం లో వేడెక్కిన రాజకీయాలు..

thummala nageshwararao

Advertisements

&NewLine;<p>మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఖ‌మ్మం నియోజ‌క‌à°µ‌ర్గం నుండి రెండు సార్లు à°µ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచారు&period; à°°‌వాణా మంత్రి à°ª‌à°¦‌వి చేపట్టి ఖ‌మ్మం రాజ‌కీయాల‌లో à°¤‌à°¨ దైన ముద్ర‌ను వేసారు&period; ఖ‌మ్మం కు నిధుల à°µ‌à°°‌à°¦ పారించారు&period; తాను చేసిన అభివృద్ధే à°¤‌à°¨‌ను గెలిపిస్తుంది అంటూ మూడోసారి à°¤‌à°¨ అదృష్టాన్ని à°ª‌రిక్షించుకోనున్నారు&period; ఇందంతా నాణానికి ఒక వైపు మాత్ర‌మే à°®‌రోవైపు ఖ‌మ్మం లో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ రాజ‌కీయ‌ నిరంకుష‌త్వానికి బ్రాండ్ అంబాజిడ‌ర్ గా మారారు&period; తొండ ముదిరి ఊస‌à°°‌వెళ్ళి అయిన‌ట్టు ఎమ్మెల్యేగా ఉన్నంత‌కాలం సోష‌లిస్ట్ గా క‌à°¨‌à°¬‌à°¡à°¿à°¨ పువ్వాడ మంత్రి à°ª‌à°¦‌వి చేప‌ట్ట‌గానే జిల్లా లో à°¤‌à°¨ మాటే శాస‌నంగా ఫ్యూడ‌ల్ రూప‌మెత్తారు&period; à°¤‌à°¨‌కు వ్య‌తిరేఖంగా ఎవ్వ‌రు ప్ర‌à°µ‌ర్తించినా అక్ర‌à°® కేసులు&comma; నిర్భందాలతో ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కారు&period; అక్ర‌à°® కేసుల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీ కార్య‌క‌ర్త‌లను ఇబ్బందుల‌కు గురిచేసిన ఘ‌ట‌à°¨‌లో ఆత్మ‌à°¹‌త్య‌à°²‌కు పాల్ప‌à°¡à°¿à°¨ సంఘ‌ట‌à°¨‌లు ఉన్నాయి&period; మంత్రి పువ్వాడ‌ అప్పటి అధికార అండ‌తో ప్ర‌తిప‌క్షాల గొంతునొక్కినా ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో అవే గొంతులు ఖ‌మ్మం లో పువ్వాడ‌పై నిర‌à°¸‌à°¨ గ‌ళాన్ని వినిపిస్తున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తుమ్మ‌à°² రాక‌తో సీన్ à°°à°¿à°µ‌ర్స్ …&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్ర‌తిప‌క్షాల‌ను ఎన్ని నిర్భందాల‌కు గురిచేసినా మంత్రి అనుచ‌రులు తమ అవినీతి తో గుట్ట‌à°²‌ను గుట‌కాయ స్వాహా చేసినా తాను ఖ‌మ్మంకు చేసిన అభివృద్ధే à°¤‌à°¨‌ను à°®‌రోసారి గెలిపిస్తుంద‌ని నిన్న మొన్నటి వరకు అజ‌య్ ధీమా గానే ఉన్నారు &period; రాజ‌కీయంగా బీఆర్ఎస్‌లో గ‌à°¤ ఎన్నిక‌ల్లో తాను చెక్ పెట్టి à°ª‌à°¡‌గొట్టిన తుమ్మ‌à°² కాంగ్రెస్ పార్టీలొ చేర‌డం ఖ‌మ్మంలో à°¤‌à°¨ పైనే పోటీకి దిగ‌డంతో సీన్ పూర్తిగా à°°à°¿à°µ‌ర్స్ అయ్యింది&period; తుమ్మ‌à°² రాజాకీయ చ‌తుర‌à°¤ ముందు పువ్వాడ ప్ర‌చారంలోనే తేలిపోతున్నారు&period; ఖ‌మ్మంలో అంతా తానై ప్ర‌à°µ‌ర్తంచిన మంత్రి పువ్వాడ‌ను సొంత పార్టీ నేత‌లే అదును చూసి హ్యండిచ్చి ఒక్కొక్క‌రిగా à°¹‌స్తం గూటికి చేరుతున్నారు&period; దీంతో à°¤‌à°¨ గెలుపు à°¨‌ల్లేరుపై à°¨‌à°¡‌కే అనుకున్న పువ్వాడ క్షేత్ర స్థాయిలో నెల రోజుల వ్య‌à°µ‌ధిలోనే సీన్ à°°à°¿à°µ‌ర్స్ కావ‌డంతో ప్ర‌చార à°ª‌ర్వంలో ఆప‌సోపాలు à°ª‌డుతున్నారు&period; ప్ర‌త్య‌ర్థి తుమ్మ‌à°² పై ఏ అవినీతి ఆరోప‌à°¨‌లు లేకుండా తెల్ల కాగితంలా ఉండ‌డంతో మంత్రి పువ్వాడ అజ‌య్‌కు ఏంచెయ్యాలో దిక్కుతోచ‌ని à°ª‌రిస్థితి నెల‌కొంది&period; ఈ తరుణంలోనే స్థానికతను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసినా ఆ అస్త్రం తుమ్మల పై పనిచేయడం లేదు&period; దీంతో ప్రత్యర్థిని ఎలా విమర్శించాలో తెలియని విపత్కర పరిస్థితి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తుమ్మ‌à°² రాజాకీయ à°ª‌ద్మ‌వ్యూహంలో చిక్కుకున్న అజ‌య్ …&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°¤‌à°¨‌ను ఖ‌మ్మం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన అన‌తి కాలంలోనే తుమ్మ‌à°² అజ‌య్ ను అన్నిర‌కాలుగా ఇబ్బంది పెట్టేందుకు అస్త్ర à°¶‌స్త్రాలు సిద్దం చేసుకున్నారు&period; అక్ర‌à°® కేసులే ఆయుదంగా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు&period; అక్ర‌à°® కేసులు నిర్భందాలు లేని ప్ర‌శాంత‌మైన ఖ‌మ్మం కావాలంటే à°¤‌à°¨‌కు ఓటు వేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు&period; ఖ‌మ్మంలో గెలుపును ప్ర‌భావితం చేసే క‌మ్మ సామాజిక à°µ‌ర్గం తుమ్మ‌à°²‌కు జై కొడుతుంది&period; మున్నూరు కాపు సామాజిక à°µ‌ర్గానికి ఎంపీ à°µ‌ద్ది రాజు à°ª‌ట్ల గ‌తంలో పువ్వాడ వైఖ‌రిని ఊటంకిస్తూ కాపు సామాజిక à°µ‌ర్గానికి à°¦‌గ్గ‌రయ్యే ప్ర‌à°¯‌త్నంలో తుమ్మ‌à°² à°¸‌à°«‌లీకృతం అయ్యారు&period; ఖ‌మ్మంలో బలంగా ఉన్న టీడీపీ క్యాడ‌ర్ తుమ్మల వెంటే ఉండ‌డంతో గ‌à°¤ రెండు à°¦‌ఫాలుగా నామామాత్రం మెజారిటీతో à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డ పువ్వాడ ఈ సారి ఎన్నిక‌ల్లో గట్టెక్క‌డం క‌ష్ట‌మే అని రాజ‌విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు&period; పువ్వాడ‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్న à°°‌ఘునాథ‌పాలెం సైతం తుమ్మ‌à°² రాక‌తో బీట‌లు వారాయి&period; పువ్వాడ‌ను ఒక్కొక్క‌రిగా కార్పోరేట‌ర్లు వీడుతున్నారు&period; బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు à°µ‌à°²‌à°¸‌లు పెరుగుతున్నాయి&period; నియోజ‌క‌à°µ‌ర్గంలో à°¬‌లంగా ఉన్న కాంగ్రెస్ క్యాడ‌ర్ &comma; à°®‌ద్ద‌త్తుగా నిలిచిన టీడీపీ శ్రేణులు&comma; పొంగులేటి అనుచ‌రులు&comma; పొత్తుల్లో చేయి క‌లిపిన సీపీఐ తుమ్మ‌à°²‌కు à°®‌రింత à°¬‌లాన్ని చేకూర్చాయి&period; రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ à°ª‌డిపోవ‌డంతో పువ్వాడ డిఫెన్స్‌లో à°ª‌డ్డారు&period; తాను ఓడిపోయినా బీఆర్ఎస్ అదికారంలో à°µ‌స్తుంద‌ని ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి à°ª‌à°¦‌వి చేప‌ట్టి తాను ఓట‌మికి కార‌ణం అయిన వారి సంగ‌తి చూస్తాన‌ని పార్టీ వీడిన నేత‌à°²‌పై à°¤‌à°¨ అనుచ‌రుల à°µ‌ద్ద మంత్రి పువ్వాడ ఆక్రోశాన్ని వ్య‌క్తం చేసినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..