ఆస్తి కోసం కన్న తల్లిని నరికి చంపిన కొడుకు..

the son who killed his mother

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా చీరాల మండలం పుల్లాయ్యిపాలెంలో దారుణం చోటుచేసుకుంది&period; కత్తి తో తల్లి వెంకటరత్తమ్మ మేడ పై దాడి చేసాడు&period; దింతో తీవ్ర రక్తస్రావమైన తల్లి నక్కల రత్తమ్మ&lpar;48&rpar;అక్కడికక్కడే మృతి చెందింది&period; నిందితుడు శివయ్య ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు&period; అస్ది విషయంలో తల్లి కొడుకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో తల్లిని కొడుకు కత్తితో దాడి చేసి హతమార్చాడు&period; మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.