లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి…

A Telugu doctor died after falling into a valley

Advertisements

&NewLine;<p>ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి దుర్మరణం చెందారు&period; కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో గల బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు&period; ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి&comma; వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిర పడ్డారు&period; ఈ నెల 2à°µ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ఉజ్వల ట్రెక్కింగ్‌కు వెళ్లారు&period; ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం చెందారు&period; జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది&period; కాగా&comma; ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ&comma; తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.