పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయం

A temple that bestows salvation to the patriarchs

Advertisements

&NewLine;<p>కార్తీకమాసంలో పితృకర్మలు ఎక్కువగా చేస్తారు&period; అలాంటి పితృదేవతలకు మోక్షాన్ని చేకూర్చే ఆలయం ఆ పరమశివుడి ద్వారా ఎంతో విచిత్రంగా పురుడుపోసుకుంది&period; శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు &comma; బ్రహ్మ పంచముఖుడు&comma; అంటే ఆయనకు అయిదు ముఖాలు ఉన్నాయి&period; అయితే నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాని&comma; ఆయన ఊర్ద్వముఖం పార్వతీదేవి అందాన్ని చూస్తూ ఉండిపోయింది&period; అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చింది&comma; బ్రహ్మకు బుద్ది చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేసాడు&period; మహేశ్వరుడి చేతి దెబ్బ సామాన్యమైనది కాదు&period; దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు&comma; శివుడి అరచేతికి అతుక్కుపోయింది&period; ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు&comma; క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది&period; బ్రహ్మ తప్పు చేశాడు&comma; దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది అయితే అది సరాసరి బ్రహ్మ హత్యా పాతకంగా పరిణమించి&comma; ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది&period; జగత్ప్రభువు&comma; అంతటి తపశ్శాలికి ఆ పాపఫలం తప్పలేదు&period; దేవతలందరిని పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటొ సూచించమని పరమశివుడు అడిగాడు&period; అప్పుడు అందరూ &&num;8220&semi;పరమేశ్వరా నీకు తెలియని ధర్మం లేదు&period; ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి&comma; శాసించగలిగినవాడివి&comma; అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మాకు తోచింది చెపుతున్నాము&period; ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి&period; ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు కొంత కాలానికి ఆ కపాలం నీ చేతి నుండి రాలిపోవచ్చు అని చెప్పారు దేవతలు&period; పరమశివుడికి ఇది బాగానే ఉందని అనిపించింది&period; భిక్షువుగా మారి మూడు లోకాలు తిరుగుతూ మళ్ళీ తన పెళ్లి జరిగిన చోటుకే చేరాడు&period; హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నాడు&period; అందుకు సంతోషించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను&comma; నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు&period; అది తెలుసుకున్న నారాయణుడు శివుడివద్దకు వచ్చి &&num;8220&semi;పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా&excl;ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు బహుమతిగా ఇవ్వవా అని అడిగాడట&period; నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు&period; పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు&comma; అప్పటినుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు ఆ తరువాత శివుడు ఆయనదగ్గరకే భిక్షకు బయలుదెరాడు&period; ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు&comma;&&num;8221&semi;పరమ శివుడే నాదగ్గరికి భిక్షకి వస్తున్నాడు&period; నిజానికి ఇది ఆయన ఇల్లే&comma; తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు&period; అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట&comma; ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి&comma; ఇది వాస్తవానికి శివక్షేత్రం&comma; ఇందులో నేను&lpar; విష్ణువు&rpar; ఉన్నాను&period; ఇక్కడికి శివుడు బ్రహ్మకపాలంను పట్టుకుని వస్తున్నాడు&period; చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి&period; ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికితోడు విష్ణు శక్తి&comma; శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని&&num;8221&semi; భావిస్తు విష్ణువు శివుడికి ఎదురువెళ్లి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు&comma; అంతే ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడిపోయి శిలామయ &lpar;రాతి&rpar; శివలింగరూపంగా మారిపోయింది&period; అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది&period; తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"f7o5D5pRb2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;vaikuntha-chaturdashi-visvesvara-vratam&sol;amp&sol;">25 నవంబర్ 2023 &lpar;శనివారం&rpar; &&num;8211&semi; వైకుంఠ చతుర్దశి&comma; విశ్వేశ్వర వ్రతం&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;25 నవంబర్ 2023 &lpar;శనివారం&rpar; &&num;8211&semi; వైకుంఠ చతుర్దశి&comma; విశ్వేశ్వర వ్రతం&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;vaikuntha-chaturdashi-visvesvara-vratam&sol;embed&sol;&num;&quest;secret&equals;CCsMKfxQE1&num;&quest;secret&equals;f7o5D5pRb2" data-secret&equals;"f7o5D5pRb2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.