కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారమే – మంత్రి

Advertisements

&NewLine;<p> వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి&comma; మణిగిల్ల మోజెర్ల మద్దిగట్ల అమ్మపల్లి&comma; అల్వాల&comma; చిన్న మందడి&comma; అనకాపల్లి తండా పెదమందడి పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు&period; నా గెలుపు నాది కాదు శ్రమజీవులు&comma; రైతన్నలు&comma; ప్రజల గెలుపు సాగునీళ్లు తెచ్చి బతుకు దెరువుకు బాటలు వేశాను&period; నేను మాట్లాడే ప్రతి మాట&comma; ప్రతి పని రేపటి భవిష్యత్తు&comma; బతుకు దెరువు కోసమే కాలువలు తవ్వించి నియోజకవర్గానికి సాగునీళ్లు తీసుకుని వచ్చాను&period; రేపటి భవిష్యత్తు మొత్తం వ్యవసాయం రంగం మీదనే ఆధారపడి ఉంటుంది&period; ముందు చూపుతో వ్యవసాయ ఆదారిత పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం&period; రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా బాటలు వేయడం జరిగింది&period; ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిపిస్తే సిఎం కెసిఆర్ నన్ను వ్యవసాయ శాఖ మంత్రిని చేయడంతో కష్టపడి పనిచేసి వ్యవసాయానికి వన్నె తెచ్చాను&period; వనపర్తి పేరును నిలబెట్టాను&period; ప్రజలకు&comma; రైతులకు మంచి జరగాలి అనుకున్నవారందరు మన వెంబడి ఉన్నారు&period; అర్దకు అమురుతుందని అనుకున్న వాళ్లు పక్కకు వెళ్లారు&period; వాళ్ల గురించి మనకు అవసరం లేదు కాంగ్రెస్ పాలనలో దొంగలు ఉండే కరెంట్ ఎప్పుడు వస్తుందో అని రైతులు పాటలు పాడుకునేవాళ్లు&period; కాంగ్రెస్ వాళ్లు వాళ్ల హయాంలో రైతులకు ప్రజలకు కరెంట్ కష్టాలు మాత్రమే ఇచ్చారు&comma; భవిష్యత్తు లో కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రం పరిస్థితి&comma; ప్రజల జీవితాల పరిస్థితి ఆగం అవుతుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ రైతు బీమా తరహాలో వాళ్లకు కెసిఆర్ భీమాను అమలు చేస్తాం&period; కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప ఒరిగేది ఏమి లేదు సాగునీళ్లు ఇవ్వడం వల్ల రాష్టంలో 2&period;5 కోట్ల మందికి వ్యవసాయ&comma; వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఉపాధి దొరుకుతుంది&period; ఎన్నికల సమయంలో రైతుబందు వేస్తే కెసిఆర్ కు ఓట్లు పడుతాయి అని కాంగ్రెస్ వాళ్లు లెటర్లు పెట్టారు&period; ఎన్నికలకు రైతు బంధు కు సంబంధం లేదని రైతులకు ఇబ్బందులు అవుతాయాని వివరణలు పెడితె స్పందించిన ఈసి రైతుబంధు ను వేయడానికి అనుమతులు వచ్చాయి&period; &period;ఏమవుతుందని 23 ఏండ్ల కింద తెలంగాణ జెండా పట్టుకుని తిరిగిన నేను ఎమ్మెల్యే&comma; మంత్రిని అయితా అని జెండా పట్టలేదు రైతుల కష్టాలను చూసి జెండా పట్టుకుని తిరిగిన అందరి సహకారంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం&period; నేను గెలిస్తే మీరు గెలిచినట్లే ఓటు వేసే ముందు ఒకసారి మీరే ఆలోచించుకోవాలి ప్రభుత్వాన్ని&comma; భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి&period; అందరు అలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నిక&period; సరైన నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది 56 సంవత్సరాలు ఆంధ్ర పాలనను చూసినాం&period; 9 ఏండ్ల నుండి కృష్ణనది నీటి వాటా తేలలేదు&period; ఈ విషయం పై కేంద్రం ఇంత వరకు ఏమి మాట్లాడలేదు&period; కాంగ్రెస్ వాళ్లు కూడా ఒక్క మాట మాట్లాడలేదు&period; మన బీఆర్ఎస్ ఎంపీ లు మాత్రమే మాట్లాడుతున్నారు&period; పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను మూడు సంవత్సరాలల్లో పూర్తి అయ్యేది&period; కానీ పని జరుగకుండా 1000 కోట్ల జరిమానాతో కోర్టులో కేసు వేశారు&period; అయినా మొండిగా పని చేసి 7&period;5 సంవత్సరాలలో పాలమూర్ రంగారెడ్డి పనులు పూర్తి చేసినం&period; 1కోటి 10 లక్షల ఎకరాల్లో యాసంగి&comma; రబి సీజన్ లో వరి పంటను పండిస్తూ దేశానికి అన్నం పెట్టె పరిస్థితి కి వచ్చాము&period; గతంలో తినడానికి తిండి లేక పొట్ట చేతబట్టుకుని వలసలు వెళ్లేవాళ్లం స్వరాష్ట్ర పాలన ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో చాలా వరకు వలసలు తగ్గి ఉన్నంత భూమిలో వ్యవసాయం చేసుకుంటు ప్రజలు సంతోషంగా ఉన్నారు మన ఆలోచన తీరు ఒకటి వాళ్ల ఆలోచన తీరు వేరు… కాంగ్రెస్ జాతీయ పార్టీ వాళ్లకు ఆంధ్ర తెలంగాణ కావాలి కాబట్టి నీటి వాటా పంచాయతీ తెంపదు&period; 24 గంటల కరెంట్&comma; రైతు బంధు&comma; రైతు బీమా&comma; సంక్షేమ పథకాలు&comma; కొనుగోలు కేంద్రాలు&comma; గ్రామాలను బాగు చేసినందుకా ఇన్ని చేసిన సిఎం కేసిఆర్ బాగాలేడని వాళ్లు ఉన్న రాష్టాల్లో అమలు చేయరు కానీ ఇన్ని చేస్తున్న ప్రభుత్వం వద్దు అని కాంగ్రెస్ కు ఓటు వేయమని అడుక్కుకుంటున్నారు&period; వాళ్ళను 50 ఏండ్లు చూసినం&comma; కెసిఆర్ ను రెండు సార్లు చూసినం ఒక సారి వాళ్ళను చూద్దాం అనుకుంటే మాత్రం 5 ఏండ్లు చూడడానికి ఏమి ఉండదు&period; ఈ రోజు అమలులో ఉన్న సంక్షేమ పథకాలు&comma; వసతులు గతంలో ఉండేనా అని అలోచించుకోవాలి రైతులు అప్పుల పాలు కావద్దు అని తెలంగాణ ప్రభుత్వం అలోచించి రైతుబంధు ఇస్తున్నాము&period; కాంగ్రెస్ వాళ్లు మాత్రం రైతులు అప్పులపాలు కావాలని చూస్తున్నారు&period; రాష్ట్ర వ్యాప్తగా 1 కోటి 37 లక్షల భూమి 5 ఎకరాల లోపు ఉన్నవారు&comma; 5 ఎకరాల లోపు ఉన్నవాళ్లకు బ్యాంక్ వాళ్లు రెండు లక్షల లోన్ ఇస్తారా ఇవ్వరు కదా అప్పు ఇవ్వనప్పుడు రుణమాఫీ ఎట్లా చేస్తారు కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలను ప్రజలు గ్రహించాలి ఆయన అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..