వివాహిత మృతి కేసు లో కీలక మలుపు..

death of married women

Advertisements

&NewLine;<p>వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బుదవారం రాత్రి కట్టుకొన్న భార్యనే కడతేర్చాడు కసాయి భర్త&period;&period; ఏదైనా బంధం నిలబడాలంటే వారి మధ్య నమ్మకం ఎంతో ముఖ్యం&period; ఆ నమ్మకం లేనప్పుడు అనుమానం అనే పెనుభూతం మొదలవుతుంది&period; దీనివల్ల చాలా దారుణాలు జరుగుతాయి&period; వారు ఆ క్షణం నుంచి సంతోషాన్ని మరిచిపోయి ఎదుటి వ్యక్తిపైన నిందలే కనిపిస్తాయి&period; అనుమానం రోజు రోజుకి పెరిగి ఒక్కసారిగా బద్దలై ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది&period; ఎక్కువగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఈ పెనుభూతం పట్టుకుంటుంది&period; ఈ అనుమానంతో రగిలిపోతున్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థతి ఏర్పాడుతుంది&period; అలానే అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది&period; భార్యపై అనుమానంతో భర్త గొంతుకు చున్ని వేసి హత్య చేశాడు&period; రాయచోటి పట్టణం సింగపూర్ వీధిలో నివాసం ఉంటున్న రేవతి వెంకటరమణ లకు 14 ఎండ్ల క్రితం వివాహం అయ్యింది&period;భర్త వెంకటరమణ వృత్తి రీత్యా భవన కార్మికుడు&comma; ఆమె ఇంటి వద్దనే ఉంటు విరి దాంపత్య జీవితం సజావుగా సాగింది&period; వీరికి ఇద్దరు కుమార్తెలతోపాటు ఒక కొడుకు సంతానం వీరికి కలరు&period; అయితే ఈమధ్య కాలంలో వెంకటరమణ భార్యపై అనుమానం పెంచుకోవడమే కాకుండా తరచుగా ఘర్షణ పడుతున్నట్లు తెలియజేశారు&period; ఈ నేపథ్యంలో ఒక నెల నుండి రేవతి తన పుట్టింట్లో అమ్మ దగ్గరే ఉంటుంది&period; రేవతి రాయచూరు మండలంలో కొత్తగా ప్రారంభం కానున్న షాపింగ్ మాల్ లో నాలుగు రోజుల నుండి అక్కడే పని చేసుకుంటున్నది&period; అయితే నిన్న రాత్రి ఆమె భర్త మాట్లాడాలి అని నమ్మించి పట్టణ శివార్లలోని రింగ్ రోడ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు&period; అక్కడే ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో భర్త క్షణికావేశం తో రేవతి వేసుకున్న చున్నితోనే ఆమె గొంతుకు వేసి చంపినట్లు వారు తెలియజేశారు&period; మి బిడ్డను హతమార్చనని రేవతి తల్లిదండ్రులకు ఫోన్ అతనే స్వయంగా చెప్పడం తో వెంటనే వారి పోలీసులకు సమాచారం ఇచ్చారు&period; వెంటనే అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి వారి&period; సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాల అరా తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; నిందితుడు పరారీలో త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.