హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

A warm welcome to Revanth Reddy in Hyderabad

Advertisements

&NewLine;<p>టీపీసీసీ అధ్యక్షుడు&comma; సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు&period; రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు&comma; అధికారులు ఘన స్వాగతం పలికారు&period; ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు&comma; షబ్బీర్ అలీ&comma; బలరామ్ నాయక్&comma; సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు&period; డీజీపీ రవిగుప్తా&comma; సీపీ సందీప్ శాండిల్యా&period; రేవంత్ రెడ్డిని విమానాశ్రయంలో కలిశారు&period; అనంతరం నేరుగా ఎల్లా హోటల్ కు వెళ్లనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.