విద్యుత్ షాక్ తో యువకుడి మృతి…

A young man died of electric shock

Advertisements

&NewLine;<p>ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన నాగరాజు &lpar;28&rpar; అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం వాల్మీకిపురం లో చోటుచేసుకుంది&period; మండలంలోని హత్యాపురం గ్రామానికి చెందిన నాగరాజు స్థానిక లైన్మెన్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు&period; ఆదివారం ఉదయం పట్టణ పొలిమేర లోని శివాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు&period; అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.