అవినీతి నిరోధకశాఖకు ఏసీబీ కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్…

Vijayawada ACB court

Advertisements

&NewLine;<p>ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసేముందు… అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం&comma; కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని అవినీతి నిరోధకశాఖకు విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చిచెప్పింది&period; అనుమతి తీసుకున్న తరవాతే అభియోగపత్రం దాఖలు చేయడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది&period; ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందులు&comma; వైద్యపరికరాల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై నమోదు చేసిన కేసులో&comma; అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు గవర్నర్ నుంచి 17ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదని ఏసీబీ కోర్టు అభ్యంతరం లేవనెత్తింది&period; అచ్చెన్నాయుడిపై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరించింది&period; సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.