మైనింగ్ శాఖ జియాలజిస్ట్ వేంకటేశ్వర్లు నివాసంలో ఏసీబీ దాడులు..

acb raids

Advertisements

&NewLine;<p>మైనింగ్ శాఖ లో అసిస్టెంట్ జియాలజిస్ట్ గండి కోట వేంకటేశ్వర్లు నివాసంలో శుక్రవారం ఏసీబీ దాడులు…రెయిన్ ట్రీ పార్క్ లోని నివాసంలో నంద్యాల భూగర్భ &comma;గనుల శాఖ కార్యాలయంలో మరో ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ప్రాదమిక దర్యాప్తులో 3&period;7 కోట్లు<br>ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆధారాలు లభ్యం&period; వీటిలో 21 ప్లాట్లు మరియు ఖరీదైన భవంతి ఉన్నవని ఏసీబీ ASP మహేంద్ర తెలిపారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…