తిరుచానూరులో ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల మళ్లింపు..

Traffic restrictions

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> శనివారం తిరుచానూరు వైపు వెళ్ళే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటుంది&period; శుక్రవారము రాత్రి 12&colon;00 గంటల నుండి సింధు కూడలి నుంచి తిరుచానూరు లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతిలేదు&period; అప్పటి నుండి ట్రాఫిక్ మళ్ళింపు అమలులో ఉంటుంది&period; దయచేసి స్థానిక ప్రజలు గమనించగలరు&period; శనివారం ఉదయం అమ్మవారి పంచమి చక్ర స్నానం పూర్తి అయ్యేవరకు తిరుచానూరు నుండి బయట వైపు మరియు లోపలికి వైపుకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు&period; 18-11-2023 శనివారం ఉదయం జరిగే పంచమి తీర్థానికి వచ్చే ప్రతి ఒక్కరు ప్రత్యేకము గా ఏర్పాటు చేసిన మూడు హోల్డింగ్ పాయింట్స్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ol class&equals;"wp-block-list">&NewLine;<li>పూడి&comma;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>Z&period;P&period;High School<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నవజీవన్ హోల్డింగ్ పాయింట్ ల నుండి క్యూలైన్ల ద్వారా 4 వ గేటు నుండి మాత్రమే పుష్కరిణి లోనికి ప్రవేశం కల్పించడం జరుగుతుంది <&sol;li>&NewLine;<&sol;ol>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పంచమితీర్థం కు తిరుపతి నుండి వచ్చే భక్తులు తమ నాలుగు చక్రాల వాహనాలను మార్కెట్ యార్డ్&comma; తనపల్లి క్రాస్ నందు&comma; ద్విచక్ర వాహనాలు శిల్పారామం&comma; వార్తా క్రాస్ వద్ద గల పార్కింగ్ నందు పార్క్ చేసి అక్కడ నుండి నవజీవన్ వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి&period; తమిళనాడు నుండి పూడి మీదుగా వచ్చే భక్తులు పాడిపేట వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో వారి వాహనాలను ఉంచి కాలినడకన గోశాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా పుష్కరిణిలోనికి చేరవల్సి ఉంటుంది&period; నారాయణాద్రి ఆసుపత్రి&comma; గాజులమండ్యం మరియు రేణిగుంట వైపు నుండి వచ్చే భక్తులు వార్త క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను ఉంచి కాలినడకన నవజీవన్ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి&period; చిత్తూరు వైపు నుండి వచ్చే భక్తులు తనపల్లి క్రాస్ వద్దనున్న హోటల్ తాజ్ ఎదురుగా ఉన్న గల పార్కింగ్ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన నవజీవన్ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి&period; పూడి రోడ్డు మార్గం వైపు గల అన్ని గ్రామాల ప్రజలు మరియు ఆ దారిలో వచ్చిన వాహన దారులు పాడిపేట పెట్రోల్ బంక్ కు ఎడమ వైపు నుండి ముండ్లపూడి గ్రామం మీదుగా తనపల్లి గ్రామం కు చేరుకుని&comma; అక్కడి నుండి తాజ్ హోటల్ మార్గం గుండా తిరుపతికి చేరుకోవాలి అలాగే తిరుపతి నుండి పూడి మార్గం వైపు వెళ్లే ప్రజలు పై విధంగానే వెళ్లాల్సి ఉంటుంది&period; యోగిమల్లవరం&comma; ముత్తునగర్&comma; ప్రశాంతి నగర్&comma; ఎస్వీపి కాలనీ&comma;వసుంధర నగర్&comma; వైష్ణవి నగర్&comma; పొన్నకాల్వ&comma; చంద్రశేఖర్ కాలనీ ప్రజలు తాజ్ హోటల్ మార్గం ద్వారా బైపాస్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుండి తిరుపతి వైపుకు చేరుకోవాలి&period; నేతాజీనగర్&comma; రంగనాధం వీధి&comma; కుంటిగంగమ్మ వీధి&comma; సమాజం వీధి&comma; సన్నిధివీధి&comma; శంకర్ నాయుడు కాలనీ వాసులు వార్త క్రాస్ ద్వారా తిరుపతికి చేరుకోవాలి&period; చక్రస్నానం పూర్తయ్యేంత వరకు సింధూ జంక్షన్ నుండి తిరుచానూరు కు&comma; తిరుచానూరు నుండి పూడికి ఎలాంటి వాహనాలను అనుమతించబడదు కావున 18వ తేదీ పంచమితీర్థం రోజున తిరుచానూరు ప్రజలు గ్రామంలో ఎలాంటి వాహనాల పై తిరగకుండా పోలీసు వారికి సహకరించ వలసినదిగా విజ్ఞప్తి&period; భక్తులకు ముఖ్యమైన గమనిక&colon;- పుష్కర పుణ్య స్నానమునకు వచ్చు వారు విలువైన ఆభరణములు ధరించి రావొద్దు&period; మీ యొక్క విలువైన వస్తువులు&comma;సెల్ ఫోన్ లను జాగ్రత్త గా ఉంచుకోవాలి&period; పిల్లలు&comma; వృద్దులను తీసుకుని వచ్చు భక్తులు&comma; వారిని జాగ్రత్త గా తోడుగా వుండాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zf8hbkphIi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;acb-raids-in-mining-department-geologist-venkateswarlus-residence&sol;amp&sol;">మైనింగ్ శాఖ జియాలజిస్ట్ వేంకటేశ్వర్లు నివాసంలో ఏసీబీ దాడులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మైనింగ్ శాఖ జియాలజిస్ట్ వేంకటేశ్వర్లు నివాసంలో ఏసీబీ దాడులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;acb-raids-in-mining-department-geologist-venkateswarlus-residence&sol;embed&sol;&num;&quest;secret&equals;2tKXRUK5IU&num;&quest;secret&equals;zf8hbkphIi" data-secret&equals;"zf8hbkphIi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"brU0fE59bk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;union-home-minister-amit-shah-to-attend-gadwala-sabha&sol;amp&sol;">గద్వాల సభకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి- అమిత్ షా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గద్వాల సభకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి- అమిత్ షా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mahabubnagar&sol;union-home-minister-amit-shah-to-attend-gadwala-sabha&sol;embed&sol;&num;&quest;secret&equals;4g8Gj5T0Wz&num;&quest;secret&equals;brU0fE59bk" data-secret&equals;"brU0fE59bk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<pre class&equals;"wp-block-code"><code><&sol;code><&sol;pre>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.