గోవాలో ఘోర పడవ ప్రమాదం.

గోవాలో ఘోర పడవ ప్రమాదం

Advertisements

<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;watch&quest;v&equals;6ZacZJNON&lowbar;I">https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;watch&quest;v&equals;6ZacZJNON&lowbar;I<&sol;a><&sol;p>&NewLine;<p>గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ లాంచీ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది&period; ఈ దుర్ఘటనలో 23మంది మృతి చెందగా&period;&period;మరో 64 మంది గల్లంతయ్యారు&period; ప్రాథమిక సమాచారం ప్రకారం లాంచీలో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో ప్రమాదం జరిగింది&period; నీటిలో మునిగిపోయిన పడవలో ఉన్న పలువురు బయటపడలేకపోయారు&period; సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌&comma; నౌకాదళం&comma; విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి&period; గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది&period; ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి&period; ఈ ఘటనతో తీర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period;<br &sol;>&NewLine;ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<div style&equals;"width&colon; 640px&semi;" class&equals;"wp-video"><&excl;--&lbrack;if lt IE 9&rsqb;><script>document&period;createElement&lpar;'video'&rpar;&semi;<&sol;script><&excl;&lbrack;endif&rsqb;-->&NewLine;<video class&equals;"wp-video-shortcode" id&equals;"video-82268-1" width&equals;"640" height&equals;"360" preload&equals;"metadata" controls&equals;"controls"><source type&equals;"video&sol;mp4" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;0806&lowbar;GOA-BOAT-ACCIDENT-AV&period;mp4&quest;&lowbar;&equals;1" &sol;><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;0806&lowbar;GOA-BOAT-ACCIDENT-AV&period;mp4">https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;0806&lowbar;GOA-BOAT-ACCIDENT-AV&period;mp4<&sol;a><&sol;video><&sol;div>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.