శ్రీశైలం హైవేపై నాలుగు కార్ల ఢీ.. బీభత్సం.

శ్రీశైలం హైవేపై నాలుగు కార్ల ఢీ.. బీభత్సం

Advertisements

<p>హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; తుమ్మలూరు గేట్ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన నాలుగు కార్లు ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు&period; ముఖ్యంగా షిఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం&period; ప్రమాదంతో జాతీయ రహదారిపై రెండు గంటలపాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా&comma; పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.