థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

Advertisements

<p>థాయ్‌లాండ్‌లోని ముక్దహాన్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది&period; 11 ఏళ్ల ఒక చిన్న బాలుడు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి పికప్ ట్రక్కును తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు&period; అయితే&comma; డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో&comma; ఆ వాహనం రోడ్డు పక్కన కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న బౌద్ధ సన్యాసుల గ్రూపుపైకి దూసుకెళ్లింది&period; ఈ ప్రమాదంలో 8 మంది బౌధ్య సన్యాసులు అక్కడికక్కడే మరణించారు&period; ప్రమాద సమయంలో అక్కడ 35 మంది సన్యాసులు&comma; వారితో పాటు 5 మంది అనుచరులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.