అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది&period; ఈ ప్రమాదంలో ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న సోంబత్తిన నారాయణ&comma; లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు&period;మృతులు రాజంపేట మండలం గాలివారిపల్లె గ్రామానికి చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించారు&period;సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా అనంతరం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.