పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది&period; స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు&period; ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది&period; రైలు స్కూల్ బస్సును ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయింది&period;<br &sol;>&NewLine;లోపల ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి&period; ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు మొదలెట్టారు&period; లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు&period; సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు&period; గాయపడ్డ వారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు&period; &OpenCurlyQuote;ప్రమాదం జరిగిన సమయంలో రైలు గేట్లు తెరిచి ఉన్నాయని&period;&period;బస్సు ట్రాక్‌ దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొట్టిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.