రాజమండ్రిలో వైద్య విద్యార్థినిపై కారు బీభత్సం.

Advertisements

<p>చదువుతున్న యువ వైద్యురాలు డాక్టర్ ప్రియాంకపై ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడమే కాకుండా&comma; ఆమె తలపై నుంచి కారు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైంది&period; ఈ నెల 3à°¨ ప్రసాదిత్యా మాల్‌లో సినిమా చూసి స్కూటీపై బయలుదేరిన ప్రియాంకను ఏవీ అప్పారావు రోడ్డులో వెనుక నుంచి కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు&period; అనంతరం కారు ఆమెపై నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను ఆస్పత్రికి తరలించగా&comma; వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు&period; చివరి ప్రయత్నంగా ఆమెను హైదరాబాద్‌కు తరలించారు&period; ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు యువకులను ప్రకాష్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; నిందితులు నామవరంకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు&period; ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.