మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు

Advertisements

<p>ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది&period; మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది&period; ఈ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు&period; మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు&period; అలాగే 75 మందికి పైగా గాయపడ్డారు&period; సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు&period; ఇప్పటివరకూ 46 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు&period; ఈ అగ్ని ప్రమాదం కారణంగా స్థానికంగా 100 కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;చైనా సరిహద్దుకు దక్షిణంగా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్ కామ్ టౌన్ షిప్ లోని కౌంగ్ టూప్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం&period; ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ తిరుగుబాటు సమూహం ఆధీనంలో ఉంది&period;ప్రమాద సమయానికి ఈ భవనంలో పేలుడు పదార్థాలు ఉన్నప్పటికీ అసలు పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది&period; ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.