సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు&period;&period; ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా&period;&period; మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు&period; ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది&period; పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో&period;&period; వారిని బయటకు తీసేందుకు పోలీసులు&comma; రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు&period; తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేయడం కలచివేసింది&period; ఎట్టకేలకు సహాయక చర్యలు పూర్తిచేసి&period;&period; క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు&period; ప్రాథమికంగా బస్సు అతివేగం&comma; ర్యాష్ డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.