గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

Advertisements

<p>గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది&period; వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది&period; దీంతో వెంటనే ఆటగాళ్లు&comma; సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు&period; షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి&period; వెంటనే ఆటగాళ్లు అలర్ట్ అయిపోయారు&period; బస్సు దిగిన తర్వాత మంటలు రేగాయి&period; కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;<p>ఐపీఎల్ 2026 సీజన్‌ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే&period; అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది&period; మ్యాచ్‌ అనంతరం గుజరాత్ ఆటగాళ్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది&period; ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.