తహసీల్దార్‌ హత్య కేసులో నిందితుడు అరెస్టు

MRO Ramanaih

Advertisements

&NewLine;<p>విశాఖ జిల్లాలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు&period; నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు&period; ఏసీపీ త్రినాథ్‌ నేతృత్వంలో చెన్నై వెళ్లిన బృందం&period;&period; గంగారావును అదుపులోకి తీసుకొని రాష్ట్రానికి తీసుకొచ్చింది&period; సీపీ రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ&period;&period; స్థిరాస్తి లావాదేవీలే హత్యకు కారణం&period; నిందితుడి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశాం&period; హత్య చేసిన తర్వాత నిందితుడు విమానంలో విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాడు&period; తర్వాత చెంగల్‌పట్టు నుంచి చెన్నై వెళ్తుంటే పట్టుకొని విశాఖ తీసుకొచ్చాం&period; గంగారావు ఓ స్థిరాస్తి సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు&period; అతడిపై హైదరాబాద్‌&comma; విజయవాడలో చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి&period; దాదాపు రూ&period;5 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది అని సీపీ వివరించారు&period; విశాఖ రెవెన్యూ అసోసియేషన్‌ వినతిపత్రం ఇచ్చిందని&period;&period; రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై కలెక్టర్‌తో చర్చించామని తెలిపారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;parliament-budget-meetings&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"9d1p4mX6PeQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్