89
పల్నాడు జిల్లాలో ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు BLOలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ రాజేష్ ను సస్పెండ్ చేశారు. మరో ఆరుగురు సచివాలయ ఉద్యోగులకి షోకాజ్ నోటీసులను జారీ చేశారు కలెక్టర్ శివ శంకర్. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కి ప్రతిపక్షాలు ఈ విషయంపై ఫిర్యాదు చేశాయి.