ప్రసాద్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు

Prasad Kumar

Advertisements

&NewLine;<p>మొదటిసారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు&period; రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు&comma; కార్యకర్తలు గడ్డం ప్రసాద్ కుమార్ కు పుష్పగుచ్చం ఇచ్చి&comma; శాలువాతో సత్కరించారు&period; ఈ కార్యక్రమంలో పామేన భీం భరత్&comma; చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి&comma; డిసిసి ఛైర్మన్ వెంకట్ రెడ్డి&comma; అభిమానులు పాల్గొన్నారు&period; తమ ప్రాంతం నుంచి మొదటిసారిగా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందని నాయకులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"2PU7esPtfM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;draupadi-murmu-is-coming-to-hyderabad-tomorrow&sol;amp&sol;">రేపు హైదరాబాద్ కు రానున్న ద్రౌపది ముర్ము<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేపు హైదరాబాద్ కు రానున్న ద్రౌపది ముర్ము&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;draupadi-murmu-is-coming-to-hyderabad-tomorrow&sol;embed&sol;&num;&quest;secret&equals;yaOsyQY1WC&num;&quest;secret&equals;2PU7esPtfM" data-secret&equals;"2PU7esPtfM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vJbHz0MJ5D"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;protest-at-ambedkar-statue&sol;amp&sol;">అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;protest-at-ambedkar-statue&sol;embed&sol;&num;&quest;secret&equals;K3joUS5PfV&num;&quest;secret&equals;vJbHz0MJ5D" data-secret&equals;"vJbHz0MJ5D" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..