Adilabaad

<p>adilabad news<&sol;p>&NewLine;

BRS కండువాతో పోలింగ్ బూత్లోకి మంత్రి అల్లోల

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది&period; ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; పోలింగ్కు కండువాతో వెళ్లడం ఏంటని&comma; ఇది ఓటర్లను ప్రభావితం…

Read more

అక్రమ మద్యం పట్టివేత..

<p>మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో à°ˆ రోజు సాయంత్రం 7 à°—à°‚à°Ÿà°² సమయంలో పట్టణ అదనపు ఎస్&period;ఐ హరి శేఖర్ సిబ్బందితో పాలచ్చేట్టు దగ్గర దొరల బంగ్లా ఏరియా లో వెహికిల్ చెకింగ్ చేస్తూ ఉండగా à°’à°• కారులో మల్లికార్జున్ నగర్&comma;…

Read more

ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు..

<p>మంచిర్యాల జిల్లా మందమర్రిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రామగుండం కమిషనరేట్ సీపి రెమారాజేశ్వరి డిఐజీ&comma; ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ రామకృష్ణపూర్ పోలీస్ సిబ్బంది తో…

Read more

ఫెర్రీ పాయింట్ వద్ద డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్స్..

<p>మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి ప్రాణహిత ఫెర్రీ పాయింట్ వద్ద రామగుండం పోలీస్ కమీషనర్ రెమారాజేశ్వరి డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్స్ ని ప్రారంభిచారు&period; త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ…

Read more

ఆదిలాబాద్ సభా వేదికపైకి వచ్చిన అమ్మాయి… కాంగ్రెస్ గ్యారెంటీలు ఆమెతో చదివించిన రాహుల్ గాంధీ

<p>ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభలో à°“ అమ్మాయి వేదిక పైకి రాగా… ఆమెతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను చదివించారు&period; అమ్మాయి వేదిక పైకి రాగానే హిందీలో చెప్పగలవా&quest; అని రాహుల్ ఆమెను అడిగారు&period;&period; దానికి à°†…

Read more

కలకలం రేపుతున్న మావోయిస్ట్ పార్టీ లేఖలు..

<p>ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న మావోయిస్ట్ పార్టీ లేఖలు అధికార పార్టీ ఎమ్మెల్యేల పై పలు ఆరోపణలు చేసిన మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్&comma; కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట రెండు లేఖలు వేరువేరుగా విడుదల చేశారు&period;…

Read more

వర్షంలో తడిసి ముద్దైన ధాన్యం..

<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో à°—à°² వరి కొనుగోలు కేంద్రంలో అకాలంగా కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది&period; తడిసిన ధాన్యం ఆరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని&comma; ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని…

Read more

సంక్షేమ పథకాల పై చిన్నయ్య కు నిరసన సెగలు..!

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు శాసనసభ సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిరసన జ్వలాలు ఎదురుకుంటున్నారు&period; 2014 లో జరిగిన ఎన్నికలు&comma; తెలంగాణ సెట్టిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2018లో ఎన్నికలు రెడోదాపా సంక్షేమ పథకాల&comma;&comma;…

Read more

అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు..

<p>మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్ పెల్లి వద్ద à°—à°² అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period;&period;త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత…

Read more

1.4 కిలోల గంజాయి స్వాధీనం..

<p>కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసుగాం సమీపంలో పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు యాబై వేలు విలువ చేసే 1&period;4 కిలోల గంజాయి పట్టుపడినట్టు పోలీసులు తెలిపారు&period; ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ…

Read more