Adilabaad

<p>adilabad news<&sol;p>&NewLine;

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి – ఐఎన్టియుసి

<p>రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే డిశంబర్ 27 à°¨ నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ &lpar;ఐఎన్టియుసి&rpar; కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి&comma; ప్రధాన కార్యదర్శి కాంపెల్లి…

Read more

అక్క చెల్లెమ్మలకు అండగా సీఎం జగన్..

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో రూ&period;6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది&period; à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ…

Read more

లంక భూములకు పట్టాల పంపిణీ – ఎమ్మెల్యే

<p>లంక భూములకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు&period; ఏళ్ళనాటి à°•à°² నెరవేరింది అంటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు&period; ఐదంమండలాల్లో 1209 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు&period; 19 సొసైటీలకుగాను 793&period;27ఎకరాలకు గాను…

Read more

బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్ల ఆందోళన..

<p>బెల్లంపల్లి పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు&period; రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఆలస్యం&comma; అందులో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే&period;…

Read more

గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద మహిళలు తీవ్ర ఇబ్బందులు..

<p>బయోమెట్రిక్ KYC కోసం వచ్చిన&comma; గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఎండలో à°—à°‚à°Ÿà°² తరబడి నిల్చబెడుతున్నారని&comma; సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు&period; వెంటనే మరో బయోమెట్రిక్ KYC కేంద్రాన్ని…

Read more

అక్రమ కట్టడాల కూల్చివేత..

<p>నస్పుర్ పట్టణంలోని కలెక్టరేట్ కు సమీపంలోని 42 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి లో నిర్మించిన అక్రమ కట్టడాలను పోలీసులు&comma; రెవెన్యూ&comma; మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా కూల్చివేశారు&period; పోలీసులు&comma; రెవెన్యూ&comma; మున్సిపల్‌ అధికారులు ఎక్స్‌కావేటర్లతో చేరుకుని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ…

Read more

ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన..

<p>తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు&period;<br &sol;>కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం…

Read more

మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పధకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం&comma; మహిళలకు ఉచిత బస్ ప్రయాణం&comma; ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు&period; ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల…

Read more

ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్..!

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ&period; బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు&period; బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు&period;…

Read more

కలెక్టర్ వచ్చే వరకు ఓటు వెయ్యం..!

<p>మంచిర్యాల జిల్లా లో ఓటర్లు ఓటింగ్ ను బహిష్కరించారు&period; తమ సమస్యలు పరిష్కరించటం లేదని కాసిపేట మండలం వరిపేట&comma; కొత్త వరిపేట గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు&period; జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేగాని ఓటు వేయమని బీష్మించుకున్నారు&period; à°ˆ రెండు…

Read more