బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్ల ఆందోళన..

Concern of auto drivers

Advertisements

&NewLine;<p>బెల్లంపల్లి పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు&period; రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఆలస్యం&comma; అందులో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే&period; అయితే ప్రభుత్వం ఈ పథకాల నుండి మహాలక్ష్మి పథకాన్ని తొలగించాలని&comma; దానివల్ల తమ జీవనాధారం కోల్పోతామని పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అంతా ఆందోళనకు దిగారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోలనే నమ్ముకుని తాము బ్రతుకు బండిని లాగుతున్నామని&comma; మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో లక్షల కుటుంబాలు రోడ్డున పడవలసి వస్తుందని&comma; ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు పదివేల రూపాయల EMI లు కట్టవలసి ఉంటుందన్నారు&period; వికలాంగులకు&comma; 60 సంవత్సరాలు దాటిన వృద్దులకు&comma; విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి&period; కానీ మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వెంటనే తొలగించాలని&comma; ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ విషయమై తమ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు&period; నాలుగైదు రోజులల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తొలగించకపోతే తాము తమ కుటుంబాలతో రోడ్డు పైకి వచ్చి బిక్షాటన చేస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…