నాదెండ్ల మనోహర్ అరెస్టు అక్రమం – వెంకట అప్పారావు

venkata apparao

Advertisements

&NewLine;<p>ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్తున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు&period; వైజాగ్ ఎంపీ లేఅవుట్ వేశారు&period; దాన్ని కి అన్ని హంగులు సమకూర్చి అమ్ముకోవటానికి&comma; వాస్తు అడ్డు వచ్చినదాని రోడ్డు మూశారు&period; ఆ రోడ్డు వల్ల ప్రజలు నాలుగైదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది&period; దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న నాదెండ్ల మనోహర అడ్డుకొని&comma; అరెస్టు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు&period; ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుని కాలరాయకూడదు&period; పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయటానికి బోర్ర వెంకట అప్పారావు తీవ్రంగా ఖండించారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..