క్షతగాత్రులను పరామర్శించిన అద్దంకి ఎమ్మెల్యే…

Adnaki MLA Gottipati Ravikumar

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్&period; బాపట్ల జిల్లా సంతమగులరు మండలం ఎల్చురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా&period;&period; పలువురు గాయపడ్డారు&period; మృతుల కుటుంబాలను&comma; క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు&period; మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల రపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే&period; మృతుల కుటుంబాలన్నీ కూలి పని చేసుకునే వాళ్లని&period;&period; ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.