పార్క్ లో ఆఫ్రికన్ నత్తలు..

African Snails

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం లో తుఫాను ప్రభావం వలన వర్షాలు పడటంతో మార్కాపురం లోని పలు ప్రాంతాల్లో ఆఫ్రికన్ నత్తలు సందడి చేస్తూ కనిపించాయి&period; స్థానిక మాగుంట మున్సిపల్ పార్క్ లో వాకర్స్ కు&comma; అరుదైన జాతికి చెందిన ఆఫ్రికన్ నత్తలు పెద్ద సంఖ్యలో కనిపించాయి&period; ఈ నత్తలు మొక్కలను&comma; చెట్లను ఆహారం గా తీసుకుని పర్యావరణాన్ని తీవ్రంగా నాశనం చేస్తాయని పలువురు పర్యావరణ పరిరక్షకులు తెలిపారు&period; వెంటనే ఈ నత్తలను నివారించడానికి కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు &period;‌వాటిని అలాగే వదిలేస్తే వాటి సంఖ్య పెరిగి మొక్కలు మొత్తం సర్వనాశనం చేస్తాయని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; అధికారులు వెంటనే స్పందించి ఆఫ్రికన్ నత్తలను నివారించడానికి ప్రయత్నం చేయాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kfwXSsW5IV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-bus-ran-over-the-student&sol;amp&sol;">విద్యార్థి పై నుంచి దూసుకెళ్లిన బస్సు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యార్థి పై నుంచి దూసుకెళ్లిన బస్సు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-bus-ran-over-the-student&sol;embed&sol;&num;&quest;secret&equals;DbulDOXSH9&num;&quest;secret&equals;kfwXSsW5IV" data-secret&equals;"kfwXSsW5IV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ieJsot8p4v"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;petition-to-support-farmers&sol;amp&sol;">రైతులను ఆదుకోవాలంటూ వినతి పత్రం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రైతులను ఆదుకోవాలంటూ వినతి పత్రం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;petition-to-support-farmers&sol;embed&sol;&num;&quest;secret&equals;kWSlcPmMME&num;&quest;secret&equals;ieJsot8p4v" data-secret&equals;"ieJsot8p4v" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.