Agriculture

జాతీయ రైతుల దినోత్సవం..

<p>పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు&period; అనంతరం కేక్ కట్…

Read more

పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద..

<p>చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగర్లబండ వద్ద గురువారం రాత్రి సుమారు 2à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో సుమారు 10 ఏనుగుల గుంపు&period;&period; మునీంద్ర&comma; హరి&comma; వెంకటేష్&comma; మురళి రైతులకు చెందిన మామిడి పంట పొలాల్లో ఉన్న…

Read more

నకిలీ విత్తనాలతో నట్టేట మునుగుతున్న రైతన్నలు

<p>వి&period;కోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి వివిధ రకాల పంటలు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు&period; ఇదే అదునుగా నకలి వ్యాపారులు పెట్రేగిపోతున్నారు&period; రైతులు అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు&comma; నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు&period; రైతుల జేబులుకు కన్నం వేస్తున్నారు&period;…

Read more

పంట నష్టం.. పాలకుల నిర్లక్ష్యమే..

<p>జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి&period; చేతలు మాత్రం à°—à°¡à°ª దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు&period; ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్&comma; జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల…

Read more

కళ్యాణదుర్గంలో కరువు బృందం పర్యటన…

<p>అనంతపురం జిల్లా అంటేనే కరువుకు నిలయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రసిద్ది&period; అలాంటి జిల్లాలో రైతులు వేసిన పంటలు చేతికందక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక ప్రతి సంవత్సరం పెట్టుబడులు నెత్తిన మోస్తూ చివరికి అప్పులు మిగులుతున్నాయే తప్ప ఆదాయం…

Read more

రైతు అవగాహన సదస్సు…

<p>రసాయనిక&comma; సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు శ్రీ కాళహస్తిలో ఏపీ సీడ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి&comma; స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి&comma; ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు…

Read more

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం..

<p>రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని&comma; రైతులు à°ˆ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్&period; అరుణ్ కుమార్ చెప్పారు&period;…

Read more

రైతులను ఆందోళనకు గురి చేస్తున్న భారీ వర్షాలు..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి&period; తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో రైతులు ఆవేదన…

Read more

మిచాంగ్ తో నష్టాల ఊబిలోకి రైతులు..

<p>ఏలూరు జిల్లా…&period; ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామo మిచాంగ్ తుఫాన్ à°—à°¤ రెండు రోజులు à°—à°¾ ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యాయి&period; సుమారు 20 ఎకరాల à°…à°°à°Ÿà°¿ మొక్కలు నేలకొరిగాయి&comma; 40 ఎకరాలు…

Read more

మిర్చి రైతులను ఆదుకోండి..

<p>ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది&period; మిరప దిగుబడులు బాగున్నాయని&comma; ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి&period; వివరాల్లోకి వెళితే…

Read more