కళ్యాణదుర్గంలో కరువు బృందం పర్యటన…

Drought team visit to Kalyanadurgam

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా అంటేనే కరువుకు నిలయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రసిద్ది&period; అలాంటి జిల్లాలో రైతులు వేసిన పంటలు చేతికందక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక ప్రతి సంవత్సరం పెట్టుబడులు నెత్తిన మోస్తూ చివరికి అప్పులు మిగులుతున్నాయే తప్ప ఆదాయం మిగిలిన దాఖలాలు లేవు&period; ప్రతి సంవత్సరమూ రాను రాను పంటలు వేసే రైతులు తగ్గిపోయి వేల హెక్టార్ల భూములు ఖాళీగా కనపడుతున్నాయి&period; ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని మండలాలు కరువున పడితే కేవలం 43 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది&period; కరువు మండలాలుగా గుర్తించిన కుడా రైతులకు ఏవిధమైన ఉపయోగం లేదని వాపోతున్నారు&period; ఇప్పుడు కేంద్రం నుంచి కరువు బృందం కళ్యాణదుర్గంలో పర్యటించారు&period; అధికారులు చెప్పిన సమాచారం కేంద్రానికి నివేదిస్తామని కరువు బృందం ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..