జాతీయ రైతుల దినోత్సవం..

national farmers day

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు&period; అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు&period; జాతీయ రైతుల దినోత్సవంలో భాగంగా మహిళా రైతులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని&comma; రైతు లేనిదే రాజ్యం లేదని దేశానికి అన్నం పెట్టే రైతన్నల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు&period; రైతుల దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మహిళా రైతులు ఎమ్మెల్యేను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.