అంగరంగ వైభవంగా గోదావరికి అఖండ హారతి..

Mangala Harathi

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరికి విశ్వ విందు పరిషత్&comma; బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ హారతి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది&period; నాసిక్&comma; వారణాసి నుంచి విచ్చేసిన పీఠాధిపతులు&comma; స్వామీజీలు మహా మండేశ్వరులు గోదావరిలో పంటు పై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గోదావరి మాతకు&comma; గట్టుపై కొలువైన అమరేశ్వర స్వామికి అఖండ హారతులు ఇచ్చారు&period; ముందుగా అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య నదిలో పసుపు&comma; కుంకుమ&comma; పూలు జల్లుతూ అఖండ హారతి ఇచ్చారు&period; ఈ హారతిని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు&period; గోదావరి పవిత్రత విశిష్టతను దేశ ప్రజలకు తెలియజేసేందుకు సుమారు 150 మంది పీఠాధిపతులు&comma; సాధువులు మహా మండేశ్వరుడు నాసిక్ నుంచి ప్రదక్షణ యాత్ర చేపట్టారు&period; ప్రధాన రేవుల్లో గోదావరికి హారతులు నర్సాపురం విచ్చేశారు&period; శనివారం భక్తులకు దర్శనమిచ్చి పట్టణంలో పాదయాత్ర చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్