కాంగ్రెస్ లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

allampur mla abraham

Advertisements

&NewLine;<p>అలంపూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అబ్రహం&period; జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు&period; కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు&period; అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న ఎన్నికలు ఆధిపత్యం&comma; ఆత్మగౌరవం మధ్య ఎన్నికల పోరాటం జరుగుతుంది&period; గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అలంపూర్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించా&period; సీఎం కేసీఆర్ నా పేరు ప్రకటించిన చివరకు బీఫామ్ ఇవ్వలేదు&period; నాకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అడ్డుపడ్డాడు&period; ఎమ్మెల్యే అబ్రహం కు టికెట్ ఇస్తే చల్లా వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది&period; ఎమ్మెల్సీ చల్లా చాలామందికి టికెట్ ఇస్తానని ఆశ చూపి వెంట తిప్పించుకున్నాడు&period; మాజీ ఎంపీ మందా జగన్నాథం ను కూడా టికెట్ విషయంలో మోసం చేశారు&period; అల్లంపూర్ అభివృద్ధి చేయాలంటే అన్ని రంగాలపై పరిజ్ఞానం లేని వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది&period; అల్లంపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలంటే అసెంబ్లీలో కానీ&comma; ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడగలిగే అర్హత ఉన్న వ్యక్తి నీ&period; పుల్లూరు గ్రామంలో చదువుకున్న వ్యక్తి లేరా&period; ఎస్సీ నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటి&period; ఈరోజు ఒక్కరోజే కాదు&period; 2014 సంవత్సరంలో కూడా ఇలానే చేశావు&period; సంపత్ కుమార్ మరియు నా విషయంలో కూడా ఇలానే చేశావు&period; ఏమిటి నీ ఆధిపత్యం&period; దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరా&period; అల్లంపూర్ ప్రజలారా చదువుకున్న వ్యక్తి కాబట్టి అవగాహన కలిగిన వ్యక్తి సంపత్ కుమార్ ను గుర్తించండి&period; ఎలాంటి పదవులు ఆశించకుండా&period; స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరి సంపత్ కుమార్ గెలుపుకు కృషి చేస్తాం&period; నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు&period; అన్ని కులాలను సమానంగా చూసా&period; ఎందుకంటే అలంపూరు లో ప్రశాంత వాతావరణ ని పెంపొందించా&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..