మద్యం సీజ్..

liquor sieze

Advertisements

&NewLine;<p>జనరల్ ఎలెక్షన్ -2023 నేపథ్యం లో స్టీఫెన్ రవీంద్ర&comma; IPs&period; కమీషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాదు గారి ఆదేశాల డీసీపీ శంషాబాద్ నారాయణ రెడ్డి&comma; ADDL డీసీపీ రామ్ కుమార్&comma; ACP SHADNAGAR గారి పర్యవేక్షణ లో ఆమనుగల్ సి‌ఐ&period; జె&period; వెంకటేశ్వర్లు&comma; తలకొండపల్లి యస్&period; ఐ&period;&comma; సి&period;యచ్&period; శ్రీను మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సంయుక్తంగా రైడ్ చేయగా జూలపల్లి లోని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన జైపాల్ రెడ్డి పౌల్ట్రీ ఫారం లో ఒక్క రూం నందు ఇంపీరియల్ బ్లూ కటాన్స్ &lpar;204&rpar;&comma; ఒక్కో కటాన్స్ నందు &lpar;48&rpar; బాటిల్స్ ఉన్నాయి&period; ఒక్క బాటిల్ 180 ఎం‌ఎల్ మొత్తం 9792 బాటిల్స్ &lpar;1762&period;56 లిటర్స్&rpar; ఇట్టి మద్యం విలువ 19&comma;38&comma;816&sol;-&period; ఇట్టి మద్యం ఎలెక్షన్ లో ఓటర్స్ ను ప్రలోభలకు గురిచేయడానికి జైపాల్ రెడ్డి తెప్పించి తన పౌల్ట్రీ ఫారం నందు డంప్ చేయించాడు అని తెలిసింది&period; ఇట్టి మద్యంను పంచుల సమక్షంలో సీజు చేసి&comma; నేరస్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..