ఓటర్లకు అలర్ట్.. గూగుల్ మ్యాప్లో..

Google map

Advertisements

&NewLine;<p>గూగుల్ మ్యాప్లో మీ పోలింగ్ కేంద్రాన్ని ఇట్టే గుర్తించవచ్చు&period; గూగుల్ రోజుకో సరికొత్త ఫీచర్ తో దినదినాభివృద్ది చెందుతోంది&period; మన్నటి వరకూ ఫోటో ద్వారా గూగుల్ మ్యాప్ యాక్టివ్ అయ్యే స్థాయి నుంచి నేడు ఎన్నికల పోలింగ్ బూత్ లను చూపించే స్థాయికి ఎదిగింది&period; ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి&period; ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది&period; అందుకు గూగుల్ సేవలను ఉపయోగించుకుంటుంది&period; ప్రస్తుత యుగంలో గూగుల్ లేకుండా ఏ పని సాధ్యపడదు అన్న విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది&period; అందుకే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల వివరాలు&comma; తమ పోలింగ్ బూత్ కేంద్రాలు తెలుసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది&period; ఎలక్షన్ కమిషన్ పోర్టల్లో వెళ్లి జనరల్ ఎలక్షన్స్ 2023 ఎలక్టోరల్ రోల్స్ లో జిల్లా పేరు&comma; అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకోవాలి&period; ఇందులో ప్రాంతీయ భాషతోపాటూ ఇంగ్లీష్ కూడా ఉంటుంది&period; ఇలా నమోదు చేసిన తరువాత ఆ నియోజకవర్గాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి&period; వాటి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి&period; ఈ వివరాలకు అనుసంధానం చేస్తూ గూగుల్ మ్యాప్ ను జోడించారు&period; ఇందులో ఓటరు ఐడీ నంబర్ కూడా కనిపిస్తుంది&period; తద్వారా తమ పోలింగ్ కేంద్రాలకు సులువుగా చేరుకునేలా సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….