శ్రీరాములు రెడ్డి టిడిపికి రాజీనామా..

TDP leader resignation

Advertisements

&NewLine;<p>తిరుపతిలో స్థానిక 19à°µ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు రెడ్డి టిడిపి పార్టీకి రాజీనామా చేసి&comma; వైఎస్సార్ సీపీలో చేరగా&period;&period; తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; శ్రీ రాములురెడ్డి ఆదివారం ఉదయం ముత్యాల రెడ్డి పల్లి నుంచి భారీ ర్యాలీతో పద్మావతి పురంలోని భూమన నివాసానికి చేరుకుని వైఎస్సార్ సీపీలో చేరారు&period; ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు…మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నకే మద్దతు ఇద్దాం అన్నారు&period; రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే ఓట్లు వేసి&comma; జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు&period; చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పేద ప్రజలకు చేసిందేమీ లేదని&comma; అయినా&comma; అధికారం కోసం చంద్రబాబు అండ్ కో మళ్లీ ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తారు&comma; తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు&period; జగనన్న చేయూత తోనే తిరుపతి అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని&comma; పేదల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్టీలో చేరిన వారందరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు&period; రాబోవు రోజుల్లో జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని&comma; జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"E18uHOGMYX"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;world-cup-fever&sol;amp&sol;">వరల్డ్ కప్ ఫీవర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వరల్డ్ కప్ ఫీవర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;world-cup-fever&sol;embed&sol;&num;&quest;secret&equals;hSW1ABd5y7&num;&quest;secret&equals;E18uHOGMYX" data-secret&equals;"E18uHOGMYX" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"I5uKd08Tqv"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;inauguration-of-bcy-party-central-office&sol;amp&sol;">BCY పార్టి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;BCY పార్టి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;inauguration-of-bcy-party-central-office&sol;embed&sol;&num;&quest;secret&equals;ubwWLwfW45&num;&quest;secret&equals;I5uKd08Tqv" data-secret&equals;"I5uKd08Tqv" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..