ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలి – అంబికా కృష్ణ

Film producer Ambika Krishna visited Tirumala Srivari

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకుని&comma; వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టిటిడి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసిందని కొనియాడారు&period; దర్శనం అనంతరం సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… టిటిడి చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి&comma; ఈవో ధర్మారెడ్డి అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కంపార్ట్మెంట్లో కాసేపు వేచి ఉండే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి కావలసిన పాలు&comma; నీరు&comma; ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు ఇస్తున్న టీటీడీ యాజమాన్యాన్ని అభినందించారు&period; భక్తులకు ఇలాంటి దర్శన భాగ్యం కలిగిస్తున్న కరుణాకర్ రెడ్డి&comma; ధర్మారెడ్డిలకు ఆ దేవదేవుడు మరింత శక్తి నివ్వాలని&comma; ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించానని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..