మంత్రులకు శాఖల కేటాయింపు..డీటెయిల్స్ ఇవే

Allotment of departments to ministers

Advertisements

&NewLine;<p>తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు&period; మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ&comma; ఇంధన శాఖ కేటాయింపు&period; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ&comma; రెవెన్యూ&comma; గృహ నిర్మాణం&period; దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ&period; సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ&period; ఉత్తమ్ కుమార్ కు సివిల్ సప్లై &comma; ఇరిగేషన్ శాఖ కేటాయింపు&period; జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ &comma; పర్యాటక శాఖ&period; దుదిల్ల శ్రీధర్ బాబుకు ఐటీ &comma; పరిశ్రమల శాఖ&comma; శాసనసభ వ్యవహారాల శాఖ&period; తుమ్మల నాగేశ్వరరావు కు వ్యవసాయ శాఖ&comma; చేనేత&comma; టెక్స్ టైల్స్&period; కొండ సురేఖకు అటవీ&comma; పర్యావరణ&comma; దేవాదాయ శాఖ&period; కోమటిరెడ్డికి ఆర్ అండ్ బి శాఖ&comma; సినిమా టోగ్రఫీ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.