మా సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తాం…

gaalipadu villagers

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Alluri Sitaramaraju District &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏళ్లతరబడి పరిస్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని&comma; లేకుంటే రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గాలిపాడు గ్రామస్థులు ముక్తకంఠంతో తెలిపారు&period; తమ గ్రామానికి మంజూరైన రోడ్డును పూర్తి చేయకుండా&comma; గ్రామస్థుల సహనానికి పరీక్ష పెడుతున్న పాలకులు&comma; అధికారులకు ఎన్నికల వేళ తగిన బుద్ధి చెబుతామని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గతుమ్ పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన గిరిజనులు స్పష్టం చేశారు&period; 20 కుటుంబాలు నివసిస్తున్న గాలిపాడు గ్రామంలో 120 మంది జనాభా ఉండగా త్రాగడానికి గుక్కెడు మంచినీరు లేదని&comma; మంచినీటి భావి మరమ్మతులకు గురైతే పట్టించుకునే నాధులు కరువయ్యారని&comma; కలుషితమైన నీరుతో అనారోగ్యం బారిన పడుతున్నామని&comma; ఉన్న పాఠశాల ఎప్పుడు కూలిపోతుందో తెలియదని&comma; పాఠశాల భవనం పెచ్చులు ఊడి తమ పిల్లలపై పడుతున్నాయని&comma; ప్రధానంగా రహదారి నిర్మాణం జరగక పోవడంతో తమ గ్రామం మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు&period; వైద్య పరంగా అత్యవరమైతే వైద్యం అందని ద్రాక్షగా మారిందని&comma; అధికారులు పాలకులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని&comma; లేకుంటే ఎన్నికలు బహిష్కరించనున్నట్లు గాలిపాడు గ్రామస్తులు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;srisailam-2&sol;amp&sol;">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"lOHvnDKlDl0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.