కొంచెం ఘాటుగా అంబTea…

Minister Ambati Rambabu served tea at the tea point in Sattenapally

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">అంబటి రాంబాబు &lpar;Ambati Rambabu&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అంబటి రాంబాబు &lpar;Ambati Rambabu&rpar; సత్తెనపల్లిలో ఆయన ఏది చేసినా సంచలనమే&period; పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే ఎప్పుడూ మీడియాలో ఉండడం అంబటి హాబీ&period; దాన్ని ఆయన బాగా ఆస్వాదిస్తారు కూడా&period; ఇటీవల బుల్లెట్ బండెక్కి పురవీధుల్లో హల్ చల్ చేసిన మంత్రి అంబటి బుధవారం ఉదయం సడన్ గా టీ పాయింట్లో దర్శనమిచ్చారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆయనే స్వయంగా టీ పెట్టి ఇచ్చి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు&period; అనంతరం వారితో పిచ్చాపాటిగా మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; ఇలా ఆయన స్థానికులతో మమేకమవడంతో శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..