అంబటి రాంబాబు(Ambati Rambabu) బుల్లెట్ ర్యాలీ..
బుల్లెట్ బండి(Bullet Bandi)పై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా(Palnadu District) సత్తెనపల్లి పట్టణం నుండి లక్కరాజు గార్లపాడు వరకు బుల్లెట్ ర్యాలీ(Bullet Rally) నిర్వహించారు మంత్రి అంబటి. దారి మార్గంలో ఇటుక బట్టీ కార్మికుల్ని పలకరించి వారి యోగాక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి అనే హోదా మరిచి తాను ఒక సామాన్యుడినే అని ఇటుక బట్టి కార్మికుల పనుల్లో నిమగ్నమయ్యారు. అంబటి తమ కష్టసుఖాలను తెలుసుకున్న మా అంబటే మళ్లీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కావాలంటున్నారు కార్మికులు, ప్రజలు. బుల్లెట్ బండిపై అంబటి గాంభీర్యాన్ని చూసి అంబటా మజాకా అంటూ స్థానికులు చర్చించుకున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఆలయ అర్చకులపై వైసీపీ నేత దాడి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి