పవన్ కళ్యాణ్ పై అంబటి హాట్ కామెంట్స్..

pavan-ambati

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో రెండో రోజు పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు&comma; వైఎపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా గుడిపూడిలో ఇంటింటి ప్రచారం చేశారు&period; స్ధానికులు&comma; ముఖ్య నేతలతో సహపంక్తి భోజనాలు చేసారు&period; ఈ సంధర్బంగా మాట్లాడుతూ&period;&period; పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు&comma; పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం&comma; సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం&comma; చంద్రబాబు సీఎం అంటున్నారన్నారు&comma; పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని&comma; అతను రాజకీయాలకు పనికిరాడని అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టేనని అంబటి విమర్శించారు&comma; సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ మళ్లి సీఎం కావలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.