అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి అంబులం పూజ…

ayyapa swamy amboolam pooja

Advertisements

&NewLine;<p>రాయచోటిలోని సుద్దల వాండ్ల పల్లి రోడ్డు మార్గంలో వెలిసిన మణికంఠ గిరి అయ్యప్ప స్వామి దేవాలయం లో శుక్రవారం రాత్రి సురేష్ రెడ్డి&comma; సాయి కుమార్ యాదవ్&comma; గంగిరెడ్డి స్వామి à°² అధ్వర్యంలో అంబులం పూజ నిర్వహించారు&period;ఆలయ ధర్మ కర్త&comma; గురు స్వామి అయిన బసిరెడ్డి స్వామి శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు&period;అంబులం పూజ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం భక్తులను బాగా ఆకట్టుకొంది&period; అయ్యప్పకు వినాయకునికి&comma; సుబ్రమణ్యం స్వామి విగ్రహాలు ప్రత్యేక అలంకరణ చేశారు&period;అయ్యప్ప స్వామి గురు స్వాముల భక్తి పాటలతో మణికంఠ గిరి పులకరించింది&period; అంబులం పూజలో ఏర్పాటుచేసిన 18 మెట్ల మండపం అయ్యప్ప స్వామి భక్తులను ఎంతగానో ఆకర్షించింది&period; పూజ అనంతరం కార్యక్రమం నిర్వహించిన కుటుంబ సభ్యులు స్వాములకు బిక్ష ను ఏర్పాటు చేశారు&period; కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.