హౌతీలకు అమెరికా ఎదురుదాడి..

USA attacks on houth

Advertisements

&NewLine;<p>ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదాడులపై అమెరికా&comma; బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి&period; రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి&period; హౌతీ రెబల్స్ కు చెందిన లాజిస్టిక్స్ హబ్‌లు&comma; వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల కాష్‌లను లక్ష్యంగా చేసుకోని అమెరికా- బ్రిటన్ దళాలు టోమాహాక్ క్షిపణులు&comma; ఫైటర్ జెట్‌లను ఉపయోగించాయి&period; ఇక&comma; హౌతీ రెబల్స్ పై అమెరికా&comma; బ్రిటన్ బలగాలు కలిసి తొలి సారి దాడి చేశాయి&period; హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు నిరసనగా హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి&period; దీంతో ఈ దాడులను ఆపాలని హౌతీ తిరుగుబాటుదారులను అమెరికాతో సహా దాని 12 మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి&period; కానీ&comma; హాతీ రెబల్స్ మాత్రం అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మరోసారి దాడులకు దిగింది&period; దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్ర రాజ్యం&period;&period; బ్రిటన్ తో కలిసి ఈ దాడులను కొనసాగించింది&period; ఇక&comma; హౌతీ రెబల్స్ పై అమెరికా&comma; బ్రిటన్ దేశాలు ప్రతీకారంగా ఫైటర్ విమానాలతో పాటు 18 డ్రోన్లు&comma; రెండు క్రూయిజ్ క్షిపణులతో పాటు ఒక యాంటీ షిప్ క్షిపణిని కూల్చివేశాయి&period; నిన్న హౌతీ తిరుగుబాటుదారులు గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు&period; ఇది ఓ వాణిజ్య ఓడను లక్ష్యంగా చేసుకుంది&period; కానీ&comma; ఎలాంటి నష్టం జరగలేదు&period; అయితే&comma; నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హాతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు&comma; క్షిపణులను ఉపయోగించి మొత్తం 27 వాణిజ్య నౌకలపై దాడులు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XBiQ5Q1shj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;tennis-season-starts-again&sol;amp&sol;">టెన్నిస్ సీజన్ మళ్లీ మొదలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టెన్నిస్ సీజన్ మళ్లీ మొదలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;tennis-season-starts-again&sol;embed&sol;&num;&quest;secret&equals;UC4QHA6okj&num;&quest;secret&equals;XBiQ5Q1shj" data-secret&equals;"XBiQ5Q1shj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..