అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన….

Union Home Minister Amit Shah

Advertisements

&NewLine;<p>పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు&period; పీవోకే మనదే అన్నారు&period; భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు&period; రెండు నయా కాశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది&period; జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023&comma; జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ- సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు&period; ఈ సందర్భంగా అమిత్ à°·à°¾ మాట్లాడుతూ&period;&period; కశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు&period; కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని&comma; అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు&period; పీవోకే కూడా మనదేనని&comma; అందుకే ఆ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేశామన్నారు&period; భారత తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్‌ దశాబ్దాలుగా బాధపడుతోందని వ్యాఖ్యానించారు&period; ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి&comma; ఆ తర్వాత కశ్మీర్‌ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు&period; ఇది తన తప్పేనని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు&period; కానీ మన దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు అన్నారు&period; నెహ్రూపై అమిత్ à°·à°¾ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి&period; వారు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు&period; అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023&comma; జమ్ము&comma; కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.