ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది..

<p>దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది&period; శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు&period; అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది&period; శుక్ర&comma; శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ…

Read more

శ్రీవారి ఆలయంలో పెరిగిన ఆదాయం..

<p>తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది&period; à°—à°¤ ఇరవై నెలలుగా ప్రతి నెల 100 కోట్లు హుండీ ఆదాయం భక్తుల కానుకల రూపంలో వస్తుంది&period; వరుసగా 20à°µ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది&period; అక్టోబర్ లో కూడా…

Read more

మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా – పురందేశ్వరి

<p>కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు&period; రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి&period; రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు&period; తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…

Read more

శ్రీలలితా త్రిపుర సుందరి మహాశక్తి..

<p>మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్రరూపిణిగా మన మనస్సులలో కొలువైన మణిద్వీపనివాసిని మణిద్వీపవర్ణన పారాయణం సర్వశుభప్రదం&comma; ఐశ్వర్యప్రదం&comma; ఆయురారోగ్యప్రదం&period; ఎలాంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అందిస్తుంది మణిద్వీపవర్ణన పారాయణం&period; కరుణామయి శ్రీలలితాపరాభట్టారిక శక్తులను&comma; à°† తల్లి నివాసాన్ని వర్ణించే మణిద్వీపవర్ణన…

Read more

దళితులతో కలిసి ప్రత్యేక పూజలు..

<p>బైరెడ్డిపల్లి మండలం&comma; నెల్లిపట్లలో దళితులు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్లగా కటింగ్ షాప్ అతను నిరాకరించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు&period; దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో మనోజ్ కుమార్ రెడ్డి నెల్లిపట్ల గ్రామంలో పర్యటించారు&period; గ్రామాల్లో అన్ని…

Read more

పెరుగుతో పొట్ట క్షేమం

<p>మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా&period; దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు&period; దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు&period; లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్&comma; లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే…

Read more

యనమల ఆరోపణలను ఖండించిన మంత్రి బుగ్గన

<p>టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఖండించారు&period; à°—à°¤ ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు&period; రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు&period; టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు&period; ఒకసారి…

Read more

కూతురి ప్రేమ.. తండ్రి చావు..

<p>మండల పరిధిలోని నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు &lpar;38&rpar;&comma; భార్య నాగరత్నంమ్మ&comma; ముగ్గురు పిల్లలు వీరిలో గారాబంగా పెంచుకున్న కూతురు ప్రేమ వ్యవహారం వల్ల తండ్రి శవమైనాడు&period; వివరాల్లోకి వెళితే తావడకుప్పం గ్రామనికి చెందిన గణేష్ &lpar;18&rpar;కూలీ పనులు చేసుకొంటూ…

Read more

అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు&period; ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు&comma; సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలు&comma; సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం…

Read more

కెనాల్ డివైడర్ ని ఢీ కొన్నకారు..

<p>చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన&period; శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ à°•à°¿ వెళుతుండగా ఘటన&period;&period; డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది&period; సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది&period; మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ…

Read more